Header Banner

గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్! ఆన్సర్ కీపై అభ్యంతరాలకు ఇదే చివరి అవకాశం!

  Fri Feb 28, 2025 09:57        Politics

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌ 2 అభ్యర్ధులకు కమిషన్‌ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఫిబ్రవరి 23వ తేదీ (ఆదివారం) నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఆన్సర్‌ కీ అదే రోజు విడుదలయ్యాయి. వీటిపై అభ్యంతరాల స్వీకరణ గడువు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫిబ్రవరి 27వ తేదీతో ముగిసింది. తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఏపీపీఎస్సీ ప్రటకన జారీ చేసింది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు గడువు సమయాన్ని పొడిగించింది. గ్రూప్‌ 2 మెయిన్స్‌ పేపర్‌ 1, 2 పరీక్షల ప్రాథమిక ‘కీ’లపై ఈ మేరకు శుక్రవారం గుడువు సమయంలో ముగింపులోగా అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్‌ స్పష్టం చేసింది. అభ్యంతరాల్ని కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని, ఆఫ్‌లైన్‌, ఈమెయిల్‌ ద్వారా వచ్చేవాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని ఏపీపీఎస్సీ పేర్కొంది. కాగా గ్రూప్ 2 పేపర్‌ 1, 2 పరీక్షల ఏ, బీ, సీ, డీ సీరీస్‌ల ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్ కీలను, అభ్యర్ధుల రెస్పాన్స్ షీట్లను కూడిన కీ ని ఏపీపీఎస్సీ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఆన్సర్ కీల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #group2 #exam #changes #todaynews #flashnews #latestupdate